A little personal and a little political

వార్తలా… సర్కస్సా???

మన దివంగత ముఖ్యమంత్రి, వైఎసర్ గారితొ ఒక్క విషయంలొ ఎకీభవిస్తున్నా. ఆయన చాలా సందర్బల్లొ న్యూస్ మిడియా మీద విరుచుకు పడేవారు. విరుచుకు పడేవారు అనటం కంటే కరుచుకు పడేవారు అనటం కరెక్టు అనుకుంట. ఆయన చిరాకుకి కారణం పత్రికలు వాళ్ళు ఆయన బండారం బయట పెడుతున్నారు అని. కాని ఆయన మాట్టల్లొనే చెప్పలంటే, న్యూస్ మిడియా వాళ్ళు సెన్సెషనల్ వార్తలకి యెక్కువ ఇంపార్టన్స్ ఇస్తున్నరు, అనేవారు.

నాన్ స్టప్  నాన్సెస్
డిష్ నెట్వర్క్ పుణ్యమా అని మాకు తెలుగు ఛానల్స్ వస్తున్నావి. వాటిల్లొ TV9 ఛానల్ కూడవుంది. TV9 గురించి తెలియని తెలుగు వారు వుండరెమో. సరే, మీకు తెలియక పోతే, అది ఒక 24/7 తెలుగు న్యూస్ TV ఛానల్. నాన్ స్టప్ గా చెప్పవలసినంత న్యూస్ మన రాష్ట్రం లొ ఏమి వుంటుంది అని మీకు సందేహం రావచ్చు. న్యూస్ ఛానల్ అంటె న్యూస్ మాత్రమే చెప్పలని రూలు ఎమైనా వుందా? “చెవ్వి మనది కానప్పుడు కుహు కుహు అంటే ఎమిటీ, భొవ్ భొవ్ అంటే ఎమిటీ?”అన్నారు పెద్దలు (ఆ పెద్ద నీనే లెండి). దాని సారంసం – ఒక సరయిన విషయం వుంటే దాన్ని పాసి పల్లతొ చెప్పిందే చెప్పీ, దానినీ… సినిమా సొల్లు, సెలెబ్రిటి గాసిప్పులు, హారర్ర్ షోలూ (క్రైమ్ వాచ్) వగైరా లాంటి నానా చెత్తతో కలిపీ, కలగాబులగం చేసీ, మొత్తానికి మెనేజ్ చేస్తున్నారు.

కుక్కల హడావిడి.
మీ సందేహం ఇంకా తీరలేదు అని నాకు తెలుసు. మరి అసలు ముఖ్యాంసాలు ఆ రోజుకి లేకపోతే? అస్స్సలు లేకపోతే?… మీరు మరీ అమాయకుల్లగా వున్నారు. ముఖ్యాంసాలు లేకపోవటం ఏమిటండీ? ఇలా అయితె న్యూస్ ఛానల్లు దివాళ్ళ తీసినట్లే. న్యూస్ వాళ్ళు ఏది ముందు చెబితే, అదే ముఖ్యాంసం.  కాకపోతే హడావిడి మహా జోరుగా చెస్తారు. రిపోర్టరు వూగిపోవటం,  రోడ్డున పొయె వాళ్ళతో ఇంటర్యూలు, కెమేరాని ముందుకి వెనక్కి వూపటం, అర్థం పర్థం లేని మ్యూజిక్కులూ, మ్యాజిక్కులూ…..అదే ముఖ్యాంసం అంటే.

సిగ్గా ఎగ్గా?
ఏ న్యూసూ లేకపొతెనే రెచ్చిపొతారు, ఇంక తెలంగాణ గొడవ జరుగుతుంటే వూరుకుంటారూ? ఎగబడ్డరు, ఇరగబడ్డరు, జనం కన్నా ఎక్కువ ఆవేశబడ్డరు. కుక్కలు చింపిన విస్తరిని చేసారు (న్యూస్ని). జనం ఎంత రెచ్చిపోతే తమ బిసినెస్కు అంత మంచిది అనుకున్నారు అనుకుంట, పొద్దున్న మొదలు రాత్రి వరకు వున్నదీ లేనిదీ చెప్పి వూదరగొట్టేశారు. ఇది హైకోర్టు వాళ్ళు నోరు మూసుకోమనే వరకూ సాగింది. అయినా వాళ్ళకి సిగ్గా ఎగ్గా? వేరే క్రొత్త గొడవ జరిగే వరకే….తర్వాత అంతా షరా మామూలే.

Advertisements

3 comments on “వార్తలా… సర్కస్సా???

 1. Srini Yeramati
  April 9, 2010

  I dont think they know what Journalism is. It is pure business for them.

 2. upardhasaradhi
  April 20, 2011

  the problem with 24X7 NEWS channels is u need NEWS 24 hours, but you cant get NEWs 24 hours, so u need to either cook something or show something rubbish. :). most of the times, TV9 does both. these days, we C not NEWs, a gosip story with their own interpretation. 🙂

 3. Sreekanth
  April 20, 2011

  Good one. I am a living proof of what you said. A Bay area TV news reporter asked me to do wild comments about Telangana . He also asked me to bring in few people who could do this. I outrightly rejected this and said this is not fair. I avoided him. News channels want SENSATION and they will do everything possible to ruin lives. Beware of such PSEUDO SAMAJIKA SPRUHA news channels…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Information

This entry was posted on March 29, 2010 by in From the street, India, Politics, Telugu.
%d bloggers like this: