A little personal and a little political

వూసుపోక వూసులు

కాకినాడ (కోటయ్య) గొట్టం కాజా: బయట గట్టిగా (దాదాపు రాయిలాగా) వుండి, లోపల మాత్రం పంచదార పాకంతో నిండి వుంటుంది. పాకం చొక్కా మీద వలగకుండా తినటం కూడా ఒక కళేనండోయ్. అది అబ్బటానికి నాకు అయితే ఒక కొన్ని సంవత్సరాలు పట్టింది.

ఇంతకీ ఈ సోది ఎందుకు అంటే…..ఆడపిల్ల తండ్రి మనస్సు కాకినాడ గొట్టం కాజా లాంటిది. అందరికీ గట్టి, కూతురుకి మాత్రం పంచదార పాకం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Information

This entry was posted on April 22, 2010 by in వూసుపోక వూసులు, Personal, Telugu.
%d bloggers like this: